Valmiki movie review Searches 200,000+ Times on Google India

Valmiki movie review Searches 200,000+ Times on Google India
ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఈ చిత్రం వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్‌కు ఎలాంటి ఫలితం అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.