Pailwan Searches 50,000+ Times on Google India

Pailwan Searches 50,000+ Times on Google India
శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కన్నడలో ఆయన స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన విలన్‌గా పరిచయమయ్యారు. 'ఈగ'లో తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించారు. ఆ తరవాత 'బాహుబలి'లో అస్లాం ఖాన్‌గా కనిపించారు. ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి'లో అవుకు రాజుగా కనిపించబోతున్నారు.